పిఠాపురం: డిప్యూటీ సీఎం వేతనం నుండి అనాథలకు ఆర్థిక సహాయం

పిఠాపురం నియోజకవర్గ పరిధిలో అనాధ పిల్లలకు ఉపముఖ్యమంత్రి పవన్ పవన్ కళ్యాణ్ తరపున జనసేనపార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ వరుసగా 3వ నెల ఆర్థిక సహాయం బుధవారం అందజేశారు. 46 మంది అనాథ పిల్లలకు తన వేతనం నుండి ఒక్కొక్కరికీ రూ. 5వేల చొప్పున రూ. 2,30,000 ఆర్థిక సహాయం ప్రతి నెలా ఇంటి వద్దనే అందిస్తానని పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కరికి రూ.5 వేలు అందజేశారు.

సంబంధిత పోస్ట్