పిఠాపురం: ధాన్యం కొనుగోలును పరిశీలించిన జేసీ

పిఠాపురం మండలం ఎఫ్. కె పాలెం, మల్లం గ్రామాల్లో మంగళవారం జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పర్యటించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులు గోనె సంచులు, ధాన్యం రవాణా వాహనాల కోసం కొనుగోలు కేంద్రాలను సంప్రదించాలని, ధాన్యాన్ని మిల్లులకు పంపించి ప్రభుత్వ మద్దతు ధర పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్