పిఠాపురం: మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తున్నాం: వర్మ

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆదివారం యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో జరిగిన 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో పాల్గొన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి డిప్యూటీ సీఎం చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్