పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి

పిఠాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వాకపల్లి దేవి సూర్యప్రకాష్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తిరుమల లడ్డును అపవిత్రం చేసిన వైసిపి నాయకుడు జగన్ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని, ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రసాయన పదార్థాలతో కల్తీ నెయ్యి సృష్టించి టిటిడి లడ్డులో వాడారని సిట్ నివేదిక ఇచ్చినప్పటికీ, వైసిపి పార్టీకి అది కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్