పిఠాపురం ఆలయాలకు రూ. 12. 75 కోట్ల నిధులు

పిఠాపురం నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి రూ. 19.75 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో పాదగయకు రూ. 5 కోట్లు, శ్రీపాద సంస్థానానికి రూ. 2 కోట్లు, మరో 17 ఆలయాలకు కలిపి రూ. 12.75 కోట్లు కేటాయించినట్లు ఈఈ దుర్గేశ్ కుమార్, డీఈ ఉదయ్ కుమార్ తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృషితో ఈ నిధులు మంజూరయ్యాయని, నెలాఖరులోగా టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్