మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు ఆర్ధిక సహాయం: ఎంపీ తంగెళ్ళ

పిఠాపురం నియోజకవర్గంలోని యు. కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో చేపల విక్రయానికి వెళ్తున్న మహిళలు, ఆటో డ్రైవర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. జనసేన పార్టీ బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని, పిల్లల విద్యాభ్యాసానికి సహకారం అందిస్తామని నాయకులు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్