విరవ జడ్పీ పాఠశాల విద్యార్థిని సత్తా

పదో తరగతి ఫలితాల్లో పిఠాపురం మండలం విరవ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని పులప వెంకట కామేశ్వరి 600 మార్కులకు గాను 590 మార్కులు సాధించి మండల స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఈ స్థాయి ఫలితం సాధించడం విశేషమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఆమె సాధించిన విజయంపై పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందనలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్