అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

యూ. కొత్తపల్లి మండలం రమణక్కపేటలో మంగళవారం పోలీసులు 1,780 కిలోల రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఓ తాటాకు ఇంట్లో దాచిన 35 బ్యాగుల బియ్యాన్ని దుర్గాడకు చెందిన గొల్లపల్లి శ్రీనివాస్‌గా గుర్తించి, అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు. పేదల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్