పోషకాహారంపై శ్రీకళ స్పెషల్ ఫోకస్

గొల్లప్రోలు మండలం చేబ్రోలు, దుర్గాడ, మల్లవరం, విజయనగరం గ్రామాల్లో 11–18 ఏళ్ల కిశోర బాలబాలికలకు ఆరోగ్యం, పోషకాహారంపై అవగాహన కల్పించారు. సీడీపీవో శ్రీకళ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్లు షారన్, నిఖిల్ పాల్గొని అనీమియా నివారణ, వ్యక్తిగత పరిశుభ్రత, ప్రజనన ఆరోగ్యంపై వివరించారు. సరైన పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్