కూటమి ప్రభుత్వం పాస్ పుస్తకాల పండగను తీసుకొచ్చింది

సంక్రాంతి పండుగకు ముందే రైతులకు నూతన పాస్‌పుస్తకాలు అందించడం ఆనందకరమని డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు తెలిపారు. శుక్రవారం పిఠాపురంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ, బీజేపీ ఇన్ఛార్జ్ గండి కొండలరావుతో కలిసి రైతులకు పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల రైతులకు లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్