TDP పిఠాపురం ఇన్‌ఛార్జ్‌గా వర్మ తొలగింపు..?

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు టీడీపీ అధిష్ఠానం షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఆయనను తప్పించారని సమాచారం. స్థానికంగా పార్టీ వ్యవహారాలను పరిశీలించడానికి కొత్త కమిటీ ఏర్పాటు చేస్తారనే చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే వర్మను ఇన్‌ఛార్జ్‌గా తొలగించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత పోస్ట్