రాచపల్లిలో ఘనంగా మట్టల ఆదివారం వేడుకలు

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామంలో బీబీసీ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో మట్టల ఆదివారం ఘనంగా నిర్వహించారు. సండే స్కూల్ పిల్లలు పువ్వులతో గుచ్చిన ఈత మట్టలు రెడీ చేసుకుని యేసు క్రీస్తు మహారాజ్ కి జై అంటూ నినాదాలు చేసుకుంటూ గ్రామం అంతా తిరిగారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ఏ సమర్పణ రావు, సంఘ సభ్యులు, సండే స్కూల్ పిల్లలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్