31న అన్నవరం సత్యదేవ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న సత్యదేవ డిగ్రీ కళాశాలలో జనవరి 31న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రామ్మోహనరావు తెలిపారు. పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమో, బీఎస్సీ, బీటెక్ ఉత్తీర్ణులై, 36 ఏళ్లలోపు వయసున్నవారు ఈ మేళాలో పాల్గొనడానికి అర్హులు. ఉదయం 9 గంటలకు అవసరమైన ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 8074444217, 8008872860 నంబర్లను సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్