రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ తెలిపారు. మంగళవారం రౌతులపూడి గ్రామంలో 3.50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రౌతులపూడి - శంఖవరం రోడ్డు నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్