ప్రత్తిపాడు: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

ప్రత్తిపాడు మండలం వొమ్మంగిలో బుధవారం పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్