కానిస్టేబుల్ గా ఎంపికైన ఒమ్మంగి యువకుడు గంగార్జున

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ తుది ఫలితాల్లో ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామానికి చెందిన సుంకర గంగార్జున ఎంపికయ్యారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన గంగార్జనకు పోలీసు ఉద్యోగం రావడం పట్ల ఆ గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. పోలీసు కానిస్టేబుల్ గా ఎంపికైనందుకు కుటుంబ సభ్యులతో పాటు ఒమ్మంగి గ్రామ ప్రజలు అభినందనలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్