రౌతులపూడి: కూటమి ఏడాదిపాలనపై అవగాహన కల్పిస్తున్న ఎమ్మెల్యే

సుపరిపాలన తొలిఅడుగు పేరిట నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారాన్ని ఆదివారం రౌతులపూడి మండలం, జల్దాం పంచాయతీ పరిధిలోని చాకిరేవుపాలెం గ్రామంలో ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ ప్రతి ఇంటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏడాది పాలనలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను కరపత్రాలు పంచి ప్రజలకు వివరించారు. కూటమి పాలన ఎలా ఉందని ప్రజలనుంచి తెలుసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్