పేదల భూముల్లో మట్టి మాఫియా

శంఖవరం మండలం మండపం గ్రామపంచాయతీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేటాయించిన ఇండ్ల స్థలాల్లో స్థానిక నాయకులు అనధికారికంగా మట్టి తవ్వి విక్రయిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. లైసెన్సు లేని చిన్నారులతో ట్రాక్టర్లు నడిపిస్తూ రాత్రింబవళ్ళు మట్టి రవాణా చేస్తున్నారని, ఈ విషయంపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్