మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఉజ్వలభవిష్యత్తును నిర్మించుకోవాలి

ప్రత్తిపాడులో గంజాయి, మాదకద్రవ్యాల నివారణపై సీఐ సూర్య అప్పారావు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. గంజాయి వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు, ఎదురయ్యే చట్టపరమైన చర్యల గురించి విద్యార్థులకు వివరించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎస్‌ఐ లక్ష్మీకాంతం పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్