రేపు అన్నవరం సత్యదేవుని రథోత్సవం

అన్నవరం సత్యదేవుని వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 30న కీలకమైన రథోత్సవం జరగనుంది. ఈ వేడుకకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఈవో చక్రధరరావు ఆధ్వర్యంలో రథానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇంజినీరింగ్ అధికారులు రథాన్ని పూర్తిస్థాయిలో తనిఖీ చేసి, ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్