గోదావరిలో దూకి B.tech చదివిన యువకుడి ఆత్మహత్య

రాజమండ్రిలో ఆదివారం, జాగ్రత్ యువరాజు (24) అనే యువకుడు గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీటెక్ చదివిన యువకుడు ఇటీవల ఖాళీగా ఉంటున్నాడని తండ్రి మందలించడంతో ఈనెల 27న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆదివారం ధోబి ఘాట్ వద్ద అతని మృతదేహం తేలింది. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్