నిర్లక్ష్యం వహించిన ఆసుపత్రి వైద్యులు పై చర్యలు తీసుకోవాలి

రాజమండ్రి మున్సిపల్ కార్మికురాలు రాయి లక్ష్మికి కడుపులో కంతికి చికిత్స అనంతరం మూత్ర విసర్జనలో ఇబ్బందులు తలెత్తాయి. కాకినాడ ఆసుపత్రిలో స్కానింగ్ లో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ఈ విషయాన్ని AITUC రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు జేసీ దృష్టికి తీసుకెళ్లి, నిర్లక్ష్యం వహించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్