రాజమండ్రిలో ఆదిత్య డిగ్రీ కాలేజీ విద్యార్థినులు స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహణ

రాజమండ్రిలో ఆదిత్య డిగ్రీ కాలేజీ విద్యార్థినులు మరియు రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా శనివారం AV రోడ్ రామాలయం జంక్షన్ వద్ద 'స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్' కార్యక్రమం నిర్వహించారు. 'Avoid Plastic' ర్యాలీలో స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్ పై బ్యానర్లు ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్