జాతీయ కుష్ఠు నివారణ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

జాతీయ కుష్ఠు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కుష్ఠు నివారణ అధికారి డా. ఎన్. వసుంధర మాట్లాడుతూ, కుష్ఠువ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే, పూర్తి స్థాయిలో చికిత్స అందిస్తే అంగవైకల్యాన్ని నివారించవచ్చని తెలిపారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్