ప్రజలకు మెరుగైన వైద్య సేవలు: ఎమ్మెల్యే ఆదిరెడ్డి

రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక వసతులు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రూ. 25 లక్షలతో డిజిటల్ ఎక్స్రే మిషన్, రూ. 30 లక్షలతో ఏర్పాటు చేసిన మెడికల్ స్టోర్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్చార్జ్ అనుశ్రీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్