రాజమండ్రిలో బీజేపీ యువమోర్చా మారథాన్ కార్యక్రమం

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సిటీలో ఆదివారం, బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో 5 కిలోమీటర్ల మారథాన్ నిర్వహించారు. కంబాల చెరువు వివేకానంద విగ్రహం నుంచి పుష్కర ఘాట్ వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు పిక్కి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు కలిసి జెండా ఊపి ప్రారంభించారు. భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన, సుస్థిర భవిష్యత్తు వైపు తీసుకెళ్లాలనే లక్ష్యంతో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్సీ తెలిపారు.

సంబంధిత పోస్ట్