రాజమండ్రిలో సినీ ఫక్కీలో చైన్ స్నాచింగ్

రాజమండ్రిలో వరుసగా జరుగుతున్న చైన్ స్నాచింగ్ ఘటనలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున దానవాయిపేట పార్క్, లాలాచెరువు సర్వీస్ రోడ్డు పరిసరాల్లో ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి, నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసులను సినీ ఫక్కీలో లాక్కెళ్లారు. ఈ దొంగతనం దృశ్యాలు సమీప ఇంట్లోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్