తేదీ 20-12-2026 నుండి 19-01-2026 వరకు జరిగిన కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాలలో తూర్పుగోదావరి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా రెండో స్థానం సాధించింది. ఈ సందర్భంగా, జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీ వై.ఎస్.ఎన్. మూర్తి గారికి రాజమహేంద్రవరంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు మరియు ఏపీఎస్ఆర్టీసీ VC & MD గార్ల చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందజేయబడింది.