త్రాగునీటి సమస్య పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే ఆదిరెడ్డి

రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గురువారం రాజమండ్రిలోని వెంకటేశ్వర నగర్లో నూతనంగా నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ ను ప్రారంభించారు. సుమారు 2.90 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ట్యాంక్, నగరంలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి దోహదపడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్