మాజీ ఎమ్మెల్సీ దళితుల మనోభావాలు దెబ్బతీశారు..మాజీ ఎంపీ

మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దళితులను అహంకారపూరితంగా కించపరిచారని, వారి మనోభావాలను దెబ్బతీశారని రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం దళిత నాయకులతో కలిసి రాజమండ్రిలోని ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై నిజ నిర్ధారణ చేయాలని, ఆదిరెడ్డి అప్పారావు దళిత సమాజానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్