ప్రభుత్వం కుట్ర పన్నుతోంది మాజీ ఎంపీ

రాష్ట్రంలో దళిత సామాజిక వర్గ మౌలిక నిర్మాణాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మాజీ ఎంపీ జీ.వీ. హర్షకుమార్ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆకివీడు (పెదపేట) ఘటనలో అక్రమంగా అరెస్ట్ అయ్యి, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుండి నేడు విడుదలైన 10 మందిని (5 గురు పురుషులు, 5 గురు మహిళలు) గురువారం ఆయన స్వయంగా కలిసి, ఘనస్వాగతం పలికి సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్