గర్భాశయ క్యాన్సర్ నివారణకు HPV వ్యాక్సిన్ తప్పనిసరి: ఎంపీ పురందేశ్వరి

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మంగళవారం, ఎంపీ పురందేశ్వరి గర్భాశయ, సర్వైకల్ క్యాన్సర్ నివారణకు HPV వ్యాక్సిన్ ఆవశ్యకతను తెలిపారు. 14 ఏళ్లు నిండిన బాలికలు తప్పక ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలని అవగాహన కల్పించే పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఇంచార్జి ఆకుల శ్రీధర్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తూర్పు గోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ దొడ్డ మణికంఠ (బాబీ) పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్