పేపర్ మిల్ కార్మికులకు న్యాయం చేసింది కూటమే

రాజమండ్రి పేపర్ మిల్ కార్మికుల సమస్యలపై వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లుగా ఏమీ చేయలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. గురువారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మికులకు ఇచ్చిన మూడు ప్రధాన హామీల్లో రెండింటిని ఇప్పటికే అమలు చేసిందని, మూడో డిమాండ్ కూడా త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. కార్మికుల సమస్యలను అడ్డం పెట్టుకుని కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్