ముత్యాలమ్మ జాతరలో జనసేన సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ

రాజమండ్రి స్టేడియం ఎదురుగా ఉన్న శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ జాతర మహోత్సవంలో జనసేన పార్టీ రాజమండ్రి సిటీ నియోజకవర్గం ఇన్చార్జ్ అనుశ్రీ సత్యనారాయణ బుధవారం పాల్గొన్నారు. ప్రతిఏటా అంగరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తలారి శ్రీను, రామేన మోహన్, జనసేన వీర మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ జాతర ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో జరుగుతుందని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్