ముప్పై మూడవ రోజుకు చేరుకున్న సమ్మర్ బ్లడ్ డ్రైవ్

మన బాధ్యత ఫౌండేషన్ రాజమండ్రి సిటీ అధ్యక్షురాలు గారా శ్రీవిద్య రాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ బ్లడ్ డ్రైవ్ బుధవారం నాటికి 33వ రోజుకి చేరుకుంది. అందరూ రక్తదానం పట్ల అపోహను వీడితే రక్త కొరత పూర్తిగా తగ్గుతుందని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం జూన్ 30 వరకూ కొనసాగుతుంది. సహకారం అందిస్తున్న వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్