రాజమండ్రిలో మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం

రాజమండ్రిలోని గౌతమీ జీవ కారుణ్య సంఘం అనాధ వృద్ధుల శరణాలయంలో శుక్రవారం మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ టి. కే విశ్వేశ్వరరెడ్డి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన భారత దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్