14న జరిగే యోగాంధ్రను విజయవంతం చేయండి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర–2026 కార్యక్రమాలను విజయవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా శనివారం పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యోగా కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి నేతృత్వంలో జూన్ 14న గౌతమి ఘాట్ వద్ద జిల్లా స్థాయి సామూహిక యోగా సాధన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్