మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ: మాజీ ఎంపీ భరత్

కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ దగా డీఎస్సీ అని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. మంగళవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, పేపర్లు లీకయ్యాయని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్ సచివాలయంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించారని ఆయన గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్