'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం వేడుకల్లో పాల్గొన్న మంత్రి

పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రాజమండ్రిలో రాష్ట్ర చిరంజీవి యువత ఆధ్వర్యంలో సోమవారం రాత్రి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. చిరంజీవి అభిమానుల సమక్షంలో 50 రోజుల విజయోత్సవ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్