రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మిథున్ రెడ్డి తరలింపు

ఏపీ లిక్కర్ కేసులో గత నెల 20వ తేదీన ఎంపీ మిధున్ రెడ్డి అరెస్ట్ విషయం అయిన తెలిసిందే. అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఆయనకు ఇవాల్టితో రిమాండ్ ముగిసింది. దీంతో సిట్ అధికారులు రోడ్డు మార్గం గుండా శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించారు. కాగా మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని వైసీపీ, చట్టం తన పని చేసుకుపోతుందని టీడీపీ వాదిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్