అంబటిపై పోలీసులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఫిర్యాదు

మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకట రమణ చౌదరి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో వారు ఫిర్యాదు చేశారు. డీఎస్పీకి ఫిర్యాదు పత్రాన్ని అందజేసి, ముఖ్యమంత్రిపై ఇష్టానుసారంగా మాట్లాడటం దుర్మార్గమని వారు మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్