మున్సిపల్ కార్మికులకు ప్రత్యేకంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సొంత ఇళ్ల స్థలాలు లేని పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తాటిపాక మధు కోరారు. శనివారం రాజమండ్రిలోని 14, 15, 16 వార్డులలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిటీ సమితి ఆధ్వర్యంలో దరఖాస్తులు వ్రాసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్