రాజమండ్రిలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ వేడుకలు

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ వేడుకల్లో భాగంగా, శుక్రవారం రాజమండ్రిలోని ఆదిత్య డిగ్రీ కాలేజీను జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ సందర్శించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి భద్రతా మాసం (NRSM) – 2026 కార్యక్రమంలో పనిచేయడానికి 25 మంది విద్యార్థి వాలంటీర్లను ఎంపిక చేశారు. ఎంపికైన వాలంటీర్లకు NRSM-2026 కార్యక్రమం యొక్క అజెండా, లక్ష్యాలు, ఉద్దేశాలపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్