51 వ రోజుకు చేరుకున్న మన బాధ్యత ఫౌండేషన్ సమ్మర్ బ్లడ్ డ్రైవ్

మన బాధ్యత ఫౌండేషన్ రాజమండ్రి సిటీ అధ్యక్షురాలు గారా శ్రీవిద్య రాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ బ్లడ్ డ్రైవ్ నిర్విరామంగా కొనసాగుతూ 51వ రోజుకు చేరుకుంది. రక్తదానం అనేది నిరంతర కృషి అని, ప్రాణాలు కాపాడటానికి యువతలో అవగాహన కీలకమని, ప్రజల సంపూర్ణ మద్దతుతో మరింత ఉత్సాహంగా పనిచేస్తామని, రక్తదానం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా తెలిపారు.

సంబంధిత పోస్ట్