జీ.ఓ. నెం. 60 రద్దు చేయాలని పంచాయతీ అధికారుల వినతి

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలంలో పంచాయతీ అభివృద్ధి అధికారులు బుధవారం తమకు అప్పగించిన పనులకు, సర్వేలకు ముందుండి పనిచేస్తున్నా, తమను చిన్నచూపు చూడటం అమానుషమని, ఇంటి పన్నులు వసూళ్లలో క్షేత్రస్థాయిలో మంచి పనితీరు కనబరిచిన తమను ఆర్థికంగా దెబ్బతీసేలా ఉన్న జీ.ఓ. నెం. 60ను రద్దు చేయాలని స్థానిక మండల అభివృద్ధి అధికారికి, డిప్యూటీ ఎంపీడీఓకు వినతిపత్రం సమర్పించారు. తమ గోడు విని న్యాయం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్