పురందేశ్వరి: 89% హాజరుతో లోక్‌సభలో ప్రత్యేక గుర్తింపు

18వ లోక్‌సభలో ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి 89 శాతం హాజరుతో చురుగ్గా పాల్గొని, 16 ముఖ్య చర్చల్లో పాల్గొన్నారు. కొబ్బరి, పొగాకు రైతుల సమస్యలు, రైల్వేలు, మహిళా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి వంటి అంశాలపై 119 ప్రశ్నల ద్వారా పార్లమెంట్ దృష్టికి తీసుకువచ్చారు. స్థానిక సమస్యల పరిష్కారంతో పాటు అంతర్జాతీయ వేదికలపై దేశ గౌరవాన్ని పెంచుతూ ప్రశంసలు అందుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్