రాజమండ్రి: పుష్కర్ ఘాట్ గోదావరిలో 'హోలీ' స్నానాలు

రాజమండ్రిలోని పలు ప్రాంతాలలో మంగళవారం హోలీ సంబరాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా యువత, చిన్నారులు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్థానిక పుష్కర్ ఘాట్ వద్ద గోదావరిలో కేరింతలతో 'హోలీ' స్నానాలు చేశారు. అయితే, గోదావరిలో స్నానం ఆచరించేవారు లోతట్టు ప్రాంతాలకు వెళ్ళరాదని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్