రాజమండ్రి: ప్రపంచ జనాభాలో భారతదేశం మొదటిస్థానం

యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎస్కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహించారు. ప్రిన్సిపాల్ తిరుపనియం  మాట్లాడుతూ భారత్ ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా నిలిచిందని తెలిపారు. 1989లో జులై 11ను ఐక్యరాజ్యసమితి జనాభా దినోత్సవంగా ప్రకటించిందన్నారు. ఈ కార్యక్రమంలో HOD ఫణిగారు, యూత్ వాలంటీర్ ఆకుల సత్యసాయి, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్