దీపావళి వేళ.. కిటకిటలాడుతున్న రాజమండ్రి

రాజమండ్రిలో దీపావళి పండుగ సందడి నెలకొంది. మెయిన్ రోడ్డు, దేవీ చౌక్, స్టేడియం రోడ్డు వంటి ప్రధాన సెంటర్లలో ప్రజలు కొనుగోళ్ల కోసం బారులు తీరుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన కొనుగోలుదారుల వల్ల రహదారుల్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది. అనుకూల వాతావరణం కారణంగా ఈ ఏడాది పండుగ సమయంలో అమ్మకాలు జోరుగా ఉంటాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్