రాజమండ్రి: ఆర్వో ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

రాజమండ్రి నగరం బీఈఎం స్కూల్లో PTM సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గురువారం పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు.. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు లోబడాలని తద్వారా మంచి సత్పలితాలు పొందవచ్చని అన్నారు. అనంతరం భవాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్ధిక సహాయం చేసి రూ. 5 లక్షలతో ఏర్పాటు చేసిన RO ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఐ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్